నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో హల్వా వేడుక.. కేంద్ర బడ్జెట్ 2025-26 తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకోవడంతో సంప్రదాయబద్దకంగా ఈరోజు (జనవరి 24) ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను ఏర్పాటు చేయబోతుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తికానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన అధికారులు మాత్రమే హాజరవుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకు…
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకుంది. ఈ క్రమంలో నిర్మాతల్లో ఒకరైన…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విజనరీ ఫిల్మ్ మేకర్ శంకర్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌లు భారీ ఎత్తున నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 10న విడుదలై ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఓ వైపు ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండగా, దాదాపు 45 మంది వ్యక్తుల సమూహం ద్వారా సినిమా…
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ముఖ్యమైన పాత్ర పోషించాడని భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. బోలాండ్‌ను జట్టులో ఎంపిక చేయకపోయి ఉంటే.. భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
Game Changer : మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు.
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్టర్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ దెబ్బకి ఖచ్చితంగా ఫ్యామిలీస్ అన్నీ ఈ సినిమా చూడాలి అన్నట్టు ముందే ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఈ సినిమా ఊహించని విధంగా ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్న షోస్ అన్ని…
ఓ వైపు మెగాభిమానులు.. మరో వైపు సినీ ప్రేక్షకులు ఇస్తోన్న ఆదరణతో ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తోంది. గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.300 కోట్ల వసూళ్లు…
సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది. దీని వెనుక సుమారు 45 మందితో కూడిన ఒక ముఠా ఉందని తేలింది. ‘గేమ్ చేంజర్’ విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరికి సోషల్ మీడియా, అలాగే వాట్సాప్‌లలో బెదింపులు వచ్చాయి. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా ‘గేమ్ చేంజర్’ చిత్రం రూ.186 కోట్ల వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరచగా మొదటి రోజు ‘నా నా…