GameChanger : గేమ్ ఛేంజర్ పైరసీ.. నిందితుల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విజనరీ ఫిల్మ్ మేకర్ శంకర్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్‌లు భారీ ఎత్తున నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 10న విడుదలై ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఓ వైపు ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండగా, దాదాపు 45 మంది వ్యక్తుల సమూహం ద్వారా సినిమా యొక్క పైరేటెడ్ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్ చేసారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చిత్ర బృందం వెంటనే సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసింది.
Also Read : SSMB 29 : రాజమౌళి- మహేశ్ బాబు సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా..?
Also Read
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
అలాగే AP లోకల్ టీవీ అనే టీవీ ఛానెల్ ఆంధ్రప్రదేశ్‌లో పైరేటెడ్ ఫిల్మ్ వెర్షన్‌ను చట్టవిరుద్ధంగా తమ లోకల్ నెట్ వర్క్ లో ఇటీవల ప్రసారం చేసింది. దింతో మేకర్స్ వారిపై కేసు నమోదు చేయగా స్పందించిన పోలీసులు M/S కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్స్, మేనేజింగ్ డైరెక్టర్ Mr. H.V. చలపతి రాజు, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో గాజువాక పోలీసులు మరియు క్రైమ్ క్లూస్ టీమ్‌తో కలిసి గేమ్ ఛేంజర్ యొక్క పైరేటెడ్ వెర్షన్‌ను ప్రసారం చేసిన అప్పల రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న AP లోకల్ టీవీపై దాడి చేసి అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ (22/2025) నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేశారు. ఇంతకుముందు, X, Instagram, Facebook మరియు YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గేమ్ ఛేంజర్‌కు వ్యతిరేకంగా కేవలం లీక్ అయిన క్లిప్‌లు మాత్రమే కాకుండా మొత్తం సినిమాని ఆన్‌లైన్‌లో మరియు టీవీలో షేర్ చేసిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!