మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ చేస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం, దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా రావడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమించాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని మెగా…
Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతోంది.
Game Changer : గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. అదనపు షోలు, షో టైమింగ్స్, రద్దీపై రేపు ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది.
Sankranti ki vastunnam : సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్.
Sankranti Movies : తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి మేజర్ సీజన్ అనే చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో తమ సినిమాలు ఉండాలని ప్రతి హీరో అనుకుంటారు. అందుకు అనుగుణంగానే టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి సందడి కనిపిస్తుంది.
గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు బ్రేకులు పడ్డాయి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు. అలాగే టికెట్ రేట్ లో పెంపు కూడా ఉండదు అనే చర్చ తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే గతంలో పుష్పా 2 విషయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో…
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా మరణించిన ఇద్దరు రామ్ చరణ్ అభిమానుల కుటుంబాలను ఇతర అభిమానులు కలిసి వారికి సంఘీభావం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అభిమానులు – అరవపల్లి మణికంఠ (23), తోకాడ చరణ్ (22) – రాజమహేంద్రవరం లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కాకినాడ గైగోలుపాడు ప్రాంతంలో జరిగిన యాక్సిడెంట్ లో మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటనతో రామ్ చరణ్…
Game Changer : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. మరో రెండ్రోజుల్లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లోకి రాబోతుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చెంజర్, 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘గేమ్ ఛేంజర్ రిలీజ్ రోజు 1 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600, మహారాజ్ బెన్ఫిట్ షోస్ కు రూ. 500 పెంచుకునేలా ఉత్తర్వులు…
సంక్రాంతికి ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీల్లో బిగ్ కాంపీటీషన్ నెలకొంది. మూడు పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు మరికొన్ని ఆయా భాషల్లో పోటీ పడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో కూడా మన చిత్రాలదే హవా. కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్ల హడావుడి క్రిస్మస్ కు కంప్లీట్ కావడంతో, ఇప్పుడు అరకొర సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కోసమే వెయిట్ చేస్తున్నారు. Also Read…