Dilraju : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే తాను నష్టాల నుంచి బయటపడ్డట్టు దిల్ రాజు తెలిపారు. తాజాగా ఆయన నిర్మిస్తున్న మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ప్రమోషన్లలో దిల్ రాజు షాకింగ్ విషయాలను బయట పెడుతున్నాడు. గత సంక్రాంతి సీజన్ లో రాజు నుంచి రెండు మూవీలు వచ్చాయి. గేమ్ ఛేంజర్ ప్లాప్ అవగా.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్…
గేమ్ చేంజర్ విషయంలో తనకు రిగ్రెట్స్ ఉన్నాయని దిల్ రాజు వెల్లడించారు. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు. అయితే, ఆ సంగతి పక్కనపెడితే, ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.…
రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమా ఎడిటింగ్‌లో కీలక పాత్ర పోషించిన మలయాళ ఎడిటర్ షమీర్ మహ్మద్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్‌తో తన అనుభవం గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎడిటింగ్ ప్రక్రియ, శంకర్‌తో పని చేసిన అనుభవం, సినిమా ఆలస్యం కావడానికి కారణాలను షమీర్ వెల్లడించారు. షమీర్ తన ఇంటర్వ్యూలో,…
వరుస హిట్స్‌తో యస్‌జెసూర్య టాప్ ఛైర్‌కు పోటీపడుతున్నాడు. పవన్‌తో ఖుషీ, కొమరం పులి, మహేశ్‌తో నాని తీసిన యస్‌జె సూర్య యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అటు తమిళ్ లోనే కాదు తెలుగులోను అదరగోతున్నాడు యస్‌జెసూర్య.నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ మీట్‌లో నాని ఏకంగా యస్‌జె సూర్యను హీరోని చేసేశాడు. Also…
జీ తెలుగు ఈ వారం మరో సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్లు, ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంచలనాత్మక చిత్రం గేమ్ ఛేంజర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారం కానుంది. దర్శకుడు శంకర్ రూపొందించిన, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 27, 2025) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో సినిమా ప్రసారం…
Priyadarshi : నటుడు ప్రియదర్శి గేమ్ ఛేంజర్ సినిమా మీద సంచలన కామెంట్లు చేశారు. ఆ సినిమా కోసం తాను కష్టపడ్డా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రియదర్శి హీరోగా నాని నిర్మాతగా రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోర్ట్ః స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ మూవీలో శివాజీతో పాటు కొందరు కీలక నటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానెల్ కు…
రామ్ చరణ్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నిజానికి మొదటి ఆట నుంచే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందుకే మొత్తం రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే…
రామ్ చరణ్ మీద తాను చులకన చేయున్నట్టుగా కామెంట్స్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం మీద అల్లు అరవింద్ స్పందించారు. తండేల్ సినిమా పైరసీ జరుగుతుంది దాన్ని అరికట్టాలంటూ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ఈ మేరకు అల్లు అరవింద్ కామెంట్ చేశారు.. గతంలో తండేల్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఉన్న సమయంలో రామ్ చరణ్ సినిమాను ఆయనను తక్కువ చేసి మాట్లాడినట్లు ఒక సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే అప్పుడు స్పందించడం కరెక్ట్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ నిరాశను…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు తెరకెక్కించారు. ఇందులో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించగా తమిళ నటుడు SJ సూర్య, శ్రీకాంత్, సునీల్, రాజీవ్ కనకాల, జయరాం కీలక…