ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ అయినంత ఎగ్జైట్మెంట్ ఇంకెవరు కాలేదు. ఇక శంకర్ షూటింగ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఊహించని విధంగా మధ్యలోకి ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. విక్రమ్…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. తమ ఇంటి మహాలక్ష్మి పుట్టిందని ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగాభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు.
Kiara Advani: ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా ఉందంటే.. ఒక హీరో హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ, పెళ్లి అంటున్నారు. పెళ్లి అయ్యి మూడు నెలలు కాకుండానే అప్పుడే తల్లి కాబోతుంది అని అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ఇండియా బౌండరీలని దాటి మరీ చరణ్ గురించి మూవీ లవర్స్ మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. పాన్ ఇండియా సినిమాలు అనే ట్రెండ్ లేక ముందే, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎవరికీ ఎక్కువగా తెలియక ముందే రీజనల్ సినిమాల హద్దుల్ని చెరిపేసే సినిమాలని చేసాడు శంకర్. కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్…
Top Headlines @1PM 23.06.2023, Top Headlines @1PM, Telugu news, big news, rahul gandhi, cm jagan, ram charan, game changer, purnananda swamy, shruti haasan
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్…
Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో వసుమతిగా తెలుగువారి గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ చిన్నది రామ్ చరణ్ సరసన విదియ విధేయ రామ సినిమాలో కనిపించింది.
రాంచరణ్, ఉపాసన దంపతుల కు త్వరలోనే బిడ్డ పుట్టబోతుంది.చిత్ర పరిశ్రమలో మంచి కపుల్ గా పేరు తెచ్చుకున్నారు ఈ జంట. రామ్ చరణ్, ఉపాసనల కు పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.ఆయన అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాం చరణ్ ఎంతగానో బిజీ గా ఉన్నా కానీ తన భార్య కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు.రాం చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్నాడు.తన భార్య కోసం…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. అది కూడా రాజమౌళి తర్వాత శంకర్‌తో సినిమా చేస్తున్న ఘనత కేవలం రామ్ చరణ్‌కే చెల్లింది. ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘RC 15’కి గేమ్ చేంజర్ టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ…
తెలుగు హీరోలు మార్కెట్ పెంచుకునే పనిలో… కోలీవుడ్ దర్శకులు చెప్పిన కథలకి ఓకే చెప్పి చాలా సార్లే చేతులు కాల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా నుంచి నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ వరకూ ఎంతోమంది తమిళ దర్శకులు… కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేసి ఫ్లాప్స్ ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలు రాయలేకపోవడం, మన ఆడియన్స్ పల్స్ ని పట్టుకోలేకపోవడమే ఇందుకు…