Game Changer : ప్రతేడాది సంక్రాంతి పండుగ సీజన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినీ అభిమానులు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. గురువారం నాడు గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ రిలీజ్ అనంతరం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..‘ ఇది శంకర్ ఫస్ట్ తెలుగు సినిమా అని అంతా చెబుతుంటే.. అవునా? నిజమా? అని అనిపించింది. కానీ తెలుగు వాళ్లకి శంకర్ తమిళ…
తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘గేమ్ చేంజర్ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, మాస్, ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. అందరూ శంకరాత్రి అని అంటున్నారు కానీ ఇది రామ నవమి. రామ్…
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన 2025న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజ్ అని పాటలకు మంచి రెస్పాన్స్ కూడా లభించింది.
విజయవాడలో రామ్ చరణ్ తేజ రికార్డు బ్రేకింగ్ కటౌట్ లాంచ్ తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ట్రైలర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందరూ ట్రైలర్ ట్రైలర్ అని అరుస్తుంటే సినిమా ట్రైలర్ నా ఫోన్లో ఉంది. మీ ముందుకు తీసుకు రావాలంటే ఇంకా కొంచెం వర్క్ చేయాల్సి ఉంది అనే ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు. ట్రైలరే ఇప్పుడు సినిమా రేంజ్ను డిసైడ్…
Game Changer : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. కొన్ని నెలల క్రితం విడుదలైన ‘జరగండి జరగండి’ సాంగ్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ తర్వాత పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అనౌన్స్ చేయగానే ఎగిరి గంతేసిన మెగాభిమానులు… ఇప్పుడు శంకర్ పై మండి పడుతున్నారు. అసలు శంకర్ ఏం చేస్తున్నాడు? గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటి? అనేది అర్థం కాకుండా ఉంది. నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో సమయం వచ్చినప్పుడల్లా గేమ్ చేంజర్ పై నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా ఉంటారు. అయ్యప్ప స్వామికి ఆయన పెద్ద భక్తుడు కూడా. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. రామ్ చరణ్ అచంచలమైన భక్తి విశ్వాసాలకు, నమ్మకానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ…