గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా చాలా సింపుల్‌గా ఉంటారు. అయ్యప్ప స్వామికి ఆయన పెద్ద భక్తుడు కూడా. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. రామ్ చరణ్ అచంచలమైన భక్తి విశ్వాసాలకు, నమ్మకానికి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా… ఆర్టిస్టుల డేట్స్ లేక షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాము అంటూ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే లేటెస్ట్ జి ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ సినిమా అనౌన్స్ అవ్వగానే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. దిల్ రాజు ప్రొడక్షన్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అంతే ఫాస్ట్ గా షూటింగ్ కూడా జరుపుకుంది. ఇంతలో శంకర్ ఇండియన్ 2 సినిమాని స్టార్ట్ చేసి గేమ్ ఛేంజర్ షూటింగ్ స్పీడ్ కి బ్రేకులు వేసాడు.…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రజెంట్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కిస్తున్నాడు, ఈ మూవీతో పాటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కూడా చేస్తున్నాడు. శంకర్ గ్రాండ్ సెట్స్ కోసం భారీ ఖర్చుని సరదాగా పెడుతుంటాడు శంకర్. సోషల్ మెసేజ్ కి కమర్షియల్ హంగులు అద్దే శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ బాగాలేదు, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. శంకర్ ఎంత అవుట్ ఫామ్ లో ఉన్నాడు అంటే ఇండియన్ 2…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్-చరణ్ అగ్రెసివ్ గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ చేసారు. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ని డిస్టర్బ్ చేస్తూ ఇండియన్ 2 రేస్…
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన మొదట్లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శంకర్ స్పీడ్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు కానీ ఎప్పుడైతే ఇండియన్ 2 తిరిగి పట్టాలెక్కిందో అప్పటి నుంచి గేమ్ చేంజర్ వెనక్కి వెళ్లడం స్టార్ట్ అయింది. అంతేకాదు కమల్ హాసన్ ‘ఇండియన్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని మెగా ఫ్యాన్స్ అంతా ‘OG’ అంటూ ఉంటారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ రామ్ చరణ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఈ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ని గేమ్ ఛేంజర్ గా చూపిస్తూ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో శంకర్ బర్త్ డే ని గ్రాండ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి రెండేళ్లు కావొస్తుంది కానీ షూటింగ్ మాత్రం కంప్లీట్ చేసుకోవడం లేదు. స్టార్టింగ్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడమే లేట్ అన్నట్టుగా జెట్ స్పీడ్‌లో షూట్ చేశాడు శంకర్. ఊహించని విధంగా ఇండియన్ 2 లైన్లోకి రావడంతో ‘గేమ్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. RC 15′ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్…