Samsung Galaxy S26 series: శామ్‌సంగ్ (Samsung) అభిమానులకు గుడ్ న్యూస్. 2026లో విడుదల కానున్న శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ S26 (కోడ్‌నేమ్ M1), S26+ (M2), S26 అల్ట్రా (M3) గురించి లీక్స్ రావడం మొదలయ్యాయి. ఈ కొత్త సిరీస్ భారీ మార్పుల కంటే, ప్రస్తుత డిజైన్‌ను మరింత మెరుగుపరచడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ అథారిటీ (Android Authority) నుండి వచ్చిన తాజా లీక్‌ల ప్రకారం.. అంతర్గత టెస్టింగ్ బిల్డ్‌ల నుండి సేకరించిన…