డింపుల్ హయాతి.. డస్కీ బ్యూటీ అయిన ఈ భామ గద్దలకొండ గణేష్ చిత్రం లోని ఐటమ్ సాంగ్ తో వెలుగులోకి వచ్చింది.అందులో ఆడి పాడింది మూడు నిమిషాలే అయిన తన గ్రేస్‌ఫుల్ స్టెప్పులతో కుర్రాళ్లకు బాగా కిక్కెక్కించింది. ‘ఖిలాడి’సినిమాతో ఇండస్ట్రీ చూపును తనవైపునకు తిప్పుకునేలా చేసింది ఈ భామ. తాజాగా ‘రామబాణం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అయితే ఆ సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.…
Sharad Kelkar Gave Voice to Prabhas Role in Adipurush: మరి కొద్ది గంటల వ్యవధిలో ప్రభాస్ రఘురాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పుడంటే మేనియా ఒక రేంజ్ లో ఉంది. కానీ నిజానికి సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది. కేవలం ప్రభాస్ అభిమానులు, సినీ అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశ ప్రజలందరూ ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ…
గద్దలకొండ గణేశ్ నుంచి దర్శకుడు హరీశ్ శంకర్ ఖాళీగానే ఉన్నాడు. తదుపరి సినిమాపై చాలాకాలం కసరత్తు చేసిన తర్వాత.. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో గ్రీన్ సిగ్నల్ వేయించుకున్నాడు. కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతోన్నా, ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. పవన్ తన పొలిటికల్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల, ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. దీనికితోడు ఆయన చేతిలో ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఇది…
రీమిక్స్ సాంగ్ అనగానే చాలామంది పెదవి విరుస్తారు. తమ చిత్రాలకు క్రేజ్ తెచ్చుకోవడం కోసం ఒరిజినల్ ఫ్లేవర్ ను చెడగొడుతూ ఇష్టం వచ్చినట్టుగా గాయనీ గాయకులతో పాడించేస్తుంటారని కొందరు విమర్శిస్తే… పాత బాణీలకు వెస్ట్రన్ ఇన్ స్ట్రుమెంట్స్ తో హోరెత్తించేస్తుంటారని మరికొందరు మండిపడతారు. కాని ఒక్కోసారి రీమిక్స్ సాంగ్స్ సైతం కొత్త సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు పేరు తెచ్చిపెడుతుంటాయి. ఆ మధ్య వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం కోసం శోభన్ బాబు ‘దేవత’ చిత్రంలో వెల్లువొచ్చి…