టాలీవుడ్ లో రీరిలీజ్ ల హవా కొనసాగుతుంది. స్టార్ హీరో పుట్టినరోజు అయితే చాలు అభిమానులు ఆ హీరో నటించిన సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు . ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఇంద్ర రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం కలెక్షన్లు అదరగొట్టింది. రీరిలీజ్ సినిమాలలో ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా ఇంద్ర నిలిచింది. ఇంద్ర సినిమాకు…