టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గామి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విధ్యాదర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దాదాపుగా ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది.. అంతేకాదు భారీ కలెక్షన్స్ ను కూడా…
Chandini Chowdary: తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని 'కలర్ ఫోటో' చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. మార్చి 8 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
Vishwak Sen and Chandini Chowdary’s Gaami Twitter Review: విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు. ట్రైలర్‌తో బజ్ మరింత పెరిగింది. సరికొత్త కథతో వస్తున్న గామి…
Vishwak Sen: ఇప్పుడున్న ఇండస్ట్రీలో విలువలు తక్కువ అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు హీరోలు.. ఒక సినిమా పోతే.. ఇంకో సినిమాను ఆ నిర్మాతతో ఫ్రీగా చేసేవారు.. కొంతమంది రెమ్యూనిరేషన్ తీసుకొనేవారు కూడా కాదు అని చెప్పుకొస్తుంటారు. ఈ జనరేషన్ లో అలాంటి వారు లేరు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. తరువాతి సినిమాకుఅంతకు మించి ఎక్కువ అడుగుతారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే దాస్ కా ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ రాబట్టిన ఈ మూవీ ఇచ్చిన జోష్ లో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసేసాడు. రౌడీ ఫెల్లో, చల్ మోహన రంగ సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భారి బడ్జట్ తో ఈ సినిమాని…
యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన ‘పాగల్’ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా విశ్వక్ సేన్ తన నెక్స్ట్ మూవీకి సిద్ధమైపోయాడు. తాజాగా దానికి సంబంధించిన అధికారిక ఓ వీడియో ద్వారా ప్రకటన చేయడమే కాకుండా సినిమా టైటిల్ ను కూడా అప్పుడే రివీల్ చేశారు మేకర్స్. “గామీ” పేరుతో విశ్వక్ సేన్ చేస్తున్న కొత్త సినిమాను యువి క్రియేషన్స్…