కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా తాజాగా మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి. దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.