నైజీరియాలో మహిళా ఆత్మాహుతి బాంబర్లు బీభత్సం సృష్టించారు. పెళ్లి, అంత్యక్రియలు, ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య నైజీరియా పట్టణంలోని గ్వోజాలో వారాంతంలో జరిగిన పలు ఆత్మాహుతి బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32కి చేరిందని, 42 మంది గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు కాశీం శెట్టిమా సోమవారం తెలిపారు.
రేపు(ఆదివారం)మధ్యాహ్నం డీఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. డి. శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. డీఎస్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి ముగ్గురు మృతి చెందారు.
Cruel Son: రోజురోజుకు మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. అందుకు ఈ ఘటన ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పున్నామనరకం నుంచి తప్పిస్తాడని కొడుకును కని సాకిన తండ్రి ఆశలు అడియాసలయ్యాయి.
సాధారణంగా అంత్యక్రియలను కూతుళ్లు నిర్వహించినా.. పాడె మోయడం, తలకొరివి పెట్టడం లాంటివి మాత్రం కూమారులే నిర్వహిస్తుంటారు.. అయితే, కుమారులు లేనివారి కూడా వారి దగ్గర బంధువులతో ఆ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు.. కొన్ని సందర్భాల్లో అయితే.. కూతుళ్లే అన్ని నిర్వహించిన సందర్భాలున్నాయి.. తాజాగా, ఓ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది.. కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో తండ్రి పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించారు కూతుళ్లు.. Read Also: Daughter Killed Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రేమ మాయలో పడి…