ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక తెలుగు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎపిక్ మూమెంట్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ విషయం కాసేపు పక్కన పెట్టి అసలు ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో అత్యధికంగా నామినేట్ అయిన సినిమా ఎదో చూద్దాం. 95వ ఆస్కార్స్ లో “అమెరికన్ కామెడీ డ్రామా” అయిన “ఎవరీ థింగ్ ఎవరీ…
ఆస్కార్స్ గురించి ఎప్పుడూ లేనంత చర్చ ఇండియా మొదటిసారి జరుగుతుంది. దానికి కారణం మన దర్శక దిగ్గజం జక్కన్న చెక్కిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుండడమే. వెస్ట్ లో మేజర్ అవార్డ్స్ ని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సొంతం చేసుకుంటూ ఉండడంతో మన ఆడియన్స్ కి ఆస్కార్స్ పై ఇంటరెస్ట్ పెరుగుతోంది. 2023లో జరగనున్న ఆస్కార్స్ వేడుకకి సంబంధించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ…
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో, బ్రింగింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఏ టైంలో చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ‘ఇండియన్ సినిమా’ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో జపాన్ నుంచి అమెరికా వరకూ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘రాజమౌళి’, ఒకే ఒక్క సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. రామ్ భీమ్ గా చరణ్ ఎన్టీఆర్ మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్…
సూర్య నటించిన “జై భీమ్” చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల విభాగంలో ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడింది. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భారతదేశానికి శుభవార్త ఏమిటంటే “రైటింగ్ విత్ ఫైర్” అనే ఆసక్తికర డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌లో ఎంపికైంది. ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి భారతీయ డాక్యుమెంటరీ…
– బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో మన దేశానికి చెందిన రైటింగ్ విత్ ఫైర్ ఆస్కార్ నామినేషన్స్ లో వెస్టరన్ జానర్ కు చెందిన ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమా హంగామా చేసింది. ఏకంగా 12 విభాగాల్లో ద పవర్ ఆఫ్ ద డాగ్ చిత్రం నామినేషన్స్ పోగేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు విభాగాలతో పాటు సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, మ్యూజిక్ (ఒరిజినల్), ప్రొడక్షన్ డిజైన్, సౌండ్,…