మన శరీరంలో ప్రతి విటమిన్స్ కరెక్ట్ ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు..ఐరన్ అనేది చాలా అవసరం.. హేమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి తోడ్పడుతుంది. మన శరీరంలో ఇతర హార్మోన్ల తయారీకి ఐరన్ అవసరం. ఇనుము లోపం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువవుతుంది..స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువవుతాయి. యాంగ్జైటీ, ప్యానిక్ ఎటాక్స్, డిప్రెషన్, మతిమరుపు లాంటివన్నీ ఐరన్ లోపం…