Youtube Auto Dubbing Feature: టెక్ దిగ్గజం కంపెనీ గూగుల్ తన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌ను చేర్చింది. ఇది ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలను చూసే సమయంలో వాటిని అర్థం చేసుకోవడం సులభం చేస్తుంది. ఈ ఫీచర్ పేరు ‘ఆటో డబ్బింగ్’. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పనిచేస్తుంది. యూట్యూబ్ కొత్త ఫీచర్ సహాయంతో, ఇప్పుడు ప్రపంచంలోని అనేక భాషల్లో వీడియోలను సులభంగా వీక్షించవచ్చు. ఈ కొత్త అద్భుతమైన ఫీచర్ సంబంధించి పూర్తి…
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం తెలిపింది. గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంది. బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి.
Israel-Hezbollah: ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్ తో పాటు ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను నిన్న (గురువారం) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు.
Telegram Founder Paul Durov : టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు పాల్ దురోవ్‌ను పారిస్ వెలుపలి విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.