PIB Fact Check: భారతదేశం అంతటా ఉన్న మహిళలు, బాలికలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత స్కూటీలను అందిస్తుందని యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించింది. ఒక యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో వాస్తవం ఎంత ఉందో నిర్థారించడానికి PIB రంగంలోకి దిగింది. దాని అధికారిక తనిఖీ హ్యాండిల్ @PIBFactCheck ద్వారా షేర్ చేసిన పోస్ట్‌లో అటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని ధృవీకరించింది. ఈ వీడియో పూర్తిగా అబద్ధమని,…