ఆర్‌ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాయల్ రాజ్‌పుత్ ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది..వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ సినిమా “మంగళవారం”.. ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ట్రైలర్ విడుదల అయ్యాక ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి.. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రం సినిమా…
సంక్రాంతి బరిలో సందడి చేయడానికి ‘భీమ్లా నాయక్’ తహతహలాడుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్, స్టార్ హీరో మూవీ ‘అఖండ’ ఘన విజయం సాధించడం, గ్రాండ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో చిత్రసీమలోని అగ్ర నిర్మాతల్లో సరికొత్త జోష్ ను నింపినట్టయ్యింది. దాంతో తమ చిత్రాల ప్రచార హోరును, జోరును మరింతగా విస్తృతంగా, విస్తారంగా చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ లోని నాలుగవ…