Justin Trudeau: డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెనడాని, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోని టార్గెట్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో కెనడాని అమెరికాలో 51వ రాష్ట్రం కలపాలంటూ, ట్రూడో గవర్నర్ గా ఉండాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్, కెనడా, అమెరికా ఫోర్ నేషన్స్ ఫేస్-ఆఫ్ ఫైనల్‌లో