Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (82) తాజాగా డెలావేర్‌లోని రిహోబోత్ బీచ్ చర్చ్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అలా వచ్చిన ఆయన చాలా బలహీనంగా కనిపించడమే కాకుండా, తలపై ఒక పెద్ద గాయం మచ్చ కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయం సంబంధించి బైడెన్ ప్రతినిధి కెల్లీ స్కల్లీ అధికారికంగా వెల్లడిస్తూ.. కొద్దీ రోజుల క్రితం ఆయన మోహ్స్ సర్జరీ చేయించుకున్నారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో చర్మంపై ఉండే క్యాన్సర్…
పెన్సిల్వేనియా ప్రచార సభలో ఒక మహిళ చొరవ కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచార వేదికపైకి ఆమెను పిలిచి హగ్ చేసుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో మరోసారి దూసుకుపోయారు. మరో రాష్ట్రంలో విజయం సాధించి తన ఖాతాలో వేసుకున్నారు.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు గడ్డుకాలం నడుస్తోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు ఆదిలోనే హంస పాదు ఎదురైంది. తాజాగా నూయార్క్ ఫెడరల్ కోర్టు ఓ కేసు విషయంలో ఆయనను దోషిగా తేల్చింది..
ఫ్లోరిడాలోని ఒక పిజ్జా అవుట్‌లెట్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా సందర్శించారు. ఉత్సాహభరితమైన మద్దతుదారులకు డొనాల్డ్ ట్రంప్ సగం తిన్న పిజ్జా ముక్కను అందించారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయర్స్‌లోని డౌన్‌టౌన్ హౌస్ ఆఫ్ పిజ్జా వద్ద ఆశ్చర్యకరంగా ఆపివేస్తున్నప్పుడు, తన మద్దతుదారులకు సగం తిన్న పిజ్జా ముక్కను ట్రంప్ అందించారు.