Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని అల్మోరా అడవిలో మంటలు చెలరేగాయి. ఇది దాదాపు ఒక కిలోమీటరు వ్యాసార్థంలో వ్యాపించింది. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి మరణం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Uttarakhand : రాష్ట్రంలోని జనావాస ప్రాంతాలకు మంటలు చెలరేగడంతో పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రమాదంలో పడ్డాయి. చాలా ప్రభుత్వ పాఠశాలలు నదీ తీరాలు, అడవులకు సమీపంలో ఉన్నాయి.
Uttarakhand : వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్ని ప్రమాదాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పర్వతాలపై మంటలు చెలరేగడంతో చెట్లు, మొక్కలు కాలి బూడిదవుతున్నాయి.
వేసవి కారణంగా దేశమంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అడవుల్లో తీవ్రమైన కార్చిచ్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇంధనం, పర్యావరణం, నీటి వనరుల పర్యవేక్షణ మండలి విడుదల చేసిన అధ్యయనం హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశంలో 30 శాతం జిల్లాల్లో తీవ్ర కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఒడిశాలోని కుందమాల్ జిల్లాలకు కార్చిచ్చుల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది. వరదల నుంచి అనావృష్టికి, అనావృష్టి నుంచి వరదలకు…