CM Cup 2023: మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సర్కార్ భావించింది. ఎంతో టాలెంట్ ఉండి గ్రామాలకే పరిమితమవుతున్న క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడాపోటీలకు శ్రీకారం చుట్టింది.
పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్ కు కార్లంటే పిచ్చి. తన గ్యారేజీలో లెక్కకు మించిన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా దాదాపు రూ. 70 కోట్ల విలువైన బుగాట్టి కారులో క్రిస్టియానో రొనాల్డ్ చక్కర్లు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుత ఫుట్ బాల్ తరంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపంచినా మెస్సీ ఒక మెట్టు ఫైనే ఉంటాడు.
కొబ్రెసల్, కొల్ కొలో మధ్య జరిగిన మ్యా్చ్ లో చోటు చేసుకుంది. దాదానె 101 మీటర్ల దూరం అవతల ఉన్న గోల్ పోస్ట్ లోకి బంతి వెళ్లడంతో ఫుట్ బాల్ చరిత్రలో లాంగెస్ట్ గోల్ గా చరిత్రలోకి ఎక్కింది.
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలోని కటీలు శ్రీ దుర్గపరమేశ్వరి ఆలయంలో ఉన్న ఓ ఏనుగు.. క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతోంది. సొంతంగానే స్నానం కూడా చేస్తోంది. 36 ఏళ్ల వయసులో చలాకీగా ఆటలు ఆడుతుంది ఈ గజరాజు.
ఆర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఓకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
Football Player Pele: 20వ శతాబ్దంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు అంటే అందరూ పీలే పేరు చెప్పి తీరాల్సిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. పీలే మరణంపై ఫిఫా కూడా సంతాపం తెలిపింది. పీలే మరణ వార్త విన్న తర్వాత జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలో అన్ని దేశాల జెండాలను కిందకు దించి ఎగరేసింది. పుట్‌బాల్ ప్రపంచానికి పీలే మరణం తీరని లోటు అని ఫిఫా పేర్కొంది. అనంతరం ఫిఫా కీలక ప్రకటన చేసింది.…