మీరు దుబాయ్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ ఫుడ్స్‌ను టేస్ట్ చేయండి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అత్యంత అభివృద్ది చెందిన నగరాల్లో దుబాయ్ కూడా ఒకటి. దుబాయ్ నగరంలో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఎడారిలో నిర్మితమైనప్పటికీ నిత్యం లక్షలాది మంది పర్యాటకులు ఆ నగరాన్ని వీక్షించేందుకు అక్కడికి వస్తుంటారు. ఈ హైక్లాస్ నగరంలో అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆహారపదార్థాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా రుచిగా ఉండవేమో అనుకుంటే పొరపాటే. దుబాయ్ వెళ్లిన వారు తప్పకుండా ఈ ఆహారపదార్థాలను టేస్ట్ చేయాలని చెబుతున్నారు. షావర్మా, రిగాగ్, బన్ మస్క్ మసాలా టీ, చికెన్ మోమోన్, ఇండియన్ థాలీ, ఫలాఫెల్స్, గహ్వా డేట్స్, ఒమన్ చిప్స్, మనకిష్, కునాఫా విత్ క్రీమ్, లుకైమత్, కరక్ చాయ్ వంటివి అక్కడ చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. తక్కువ ధరకు దొరికే ఈ ఆహారపదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయని ఫుడ్‌లవర్స్ చెబుతున్నారు.
Read: కేరళలో కరోనా విలయం… ఒక్కరోజులో…
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!