మనం ఎక్కువగా కూరల్లో వాడే కూరగాయ టమాటా. ఇది లేనిది ఏ కూర వండరు. అంతేకాకుండా దీన్ని ఇతర కూరగాయల వంటల్లో వేయడం వల్ల మంచి రుచిని ఇస్తుంది. అందుకే టమాటాను ప్రతి ఒక్క కూరల్లోనూ ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే.. దీనిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్స్, ప్రోటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు…
తండ్రి కూతురుకు, తల్లి తనయుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కూతుర్లు ఎక్కువగా తండ్రినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది తండ్రితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తండ్రికి కూడా తమ కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళతాడు. తండ్రికూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన యూజర్లు భావోద్వేగానికి గురవుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. Also Read: ITR…
సాదారణంగా తలనొప్పి వస్తే జనాలు తట్టుకోవడం కష్టం అలాంటిది మైగ్రెన్ అంటే ఊహించడం కష్టం.. అంత ఎక్కువగా పెయిన్ ఉంటుంది.. ఏదో టాబ్లెట్ వేసిన కూడా కష్టమే తగ్గడం.. ఇక నిజానికి టీ, కాఫీ ల వల్ల తలనొప్పి తగ్గదు.. వాటిలో కెఫీన్ కారణంగా మనం కొంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. తలనొప్పినే భరించలేం కదాం. మరి మైగ్రేన్ పెయిన్ వస్తే? అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. కనీసం రోజువారి పనులు కూడా చేసుకోలేనంత అవస్థ పెడుతుంది మైగ్రేన్.…
ఎవరి పిచ్చి వారికానందం. అటువంటిదే ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. అమెరికాకు చెందిన ఓ మహిళ అతి బిగ్గరగా త్రేన్పు రప్పించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
గర్భిణీలు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎలాంటివీ తిన్నా.. తినకున్నా షుగర్ అనేది వస్తుంది.. ఇది ప్రధాన సమస్యగా మారింది.. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు..సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, శరీరతత్వం బట్టి.. ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతూంటాయి. ఇది సాధారణంగా 6 నెలల తర్వాత బయటపడుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల గర్భిణులు చాలా సమస్యలు…
జీర్ణక్రియ సరిగ్గా ఉంటే సగానికిపైగా వ్యాధులు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. దాని కారణంగా మీ శరీరం మరియు రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దాంతో అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
భారత రైల్వేలు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొనే సామాన్య ప్రజలకు ఊరట కలిగిస్తుంది.. రైళ్లో భోజనం చేసే వారికి సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. సాధారణ కోచ్ ప్రయాణీకులకు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరసమైన భోజనం మరియు ప్యాకేజ్డ్ వాటర్‌ను అందించాలని రైల్వే నిర్ణయించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. సాధారణ కోచ్ ప్రయాణీకులకు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరసమైన భోజనం మరియు ప్యాకేజ్డ్ వాటర్‌ను అందించాలని…
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వయస్సుతో సంబంధం లేకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఇది శరీర పెరుగుదలలో, జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి రుగ్మతల కారణంగా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం లేదా పెరగడం. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. థైరాయిడ్ ఉన్నవారు ఎలాంటి ఆహారాలను…