తరచుగా రాత్రి భోజనంలో అన్నం, చపాతీలు ఎక్కువగా తింటుంటారు. అయితే తిన్న తర్వాత ఒక్కొసారి చపాతీలు మిగిలిపోతాయి. వాటిని దాచిపెట్టి ఉదయాన్నే తింటారు. రోటీలను పొద్దున్నే తినడం కొందరికి ఇష్టముండదు. దాంతో తినలేక పడేస్తారు. అయితే వాటిని పడేయకుండా.. చపాతీలతో స్పైసీ చాట్ చేసుకోవచ్చు. అలా రోటీలు వేస్ట్ అవవు, మార్నింగ్ టిఫిన్ కూడా అయిపోయిద్ది. అంతేకాకుండా స్పైసీ చాట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఈరోజుల్లో సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లేదు.. అందుకే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.. ముఖ్యం గుండె సమస్యలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.. జంక్ ఫుడ్ ను తీసుకోవడం, కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత చాలా మంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. కొందరు గుండె సమస్యల కారణంగా ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. కొన్ని…
మనం బాడిలో కిడ్నీలు చాలా ముఖ్యం.. ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం..వాటికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.. శరీరానికి పోషకాలు అందించి విషతుల్యాలను బయటకు పంపేసే అవయవాలు కిడ్నీలు. రక్తాన్ని శుద్ధి చేసి, శరీరానికి అవసరం లేని వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి.. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.. ఎలాంటి యాపిల్.. రోజుకో యాపిల్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు…
ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా గాజా స్ట్రిప్‌లో ఆహార పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) మంగళవారం తెలిపింది. గాజా సరిహద్దును త్వరగా తెరవకపోతే, ఇజ్రాయెల్ కళ్లకు గంతలుగా మారిన ఈ ప్రాంతంలో ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది.
మన హింద మతంలో నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఈరోజు నుంచి 23 వరకు ప్రారంభం అవుతుంది..ఈ పండుగలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజిస్తారు.. తొమ్మిది రూపాలలో పూజించడం తో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా నైవేద్యంగా పెడతారు..అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. వ్రత సమయంలో కొంతమంది నీళ్లు మాత్రమే తాగినా, చాలా మంది పండ్లు కూడా తింటారు. అంతే కాదు కొందరు రోజుకి…
Health: పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లు ఇంట్లో వండిన ఆహరం కన్నా బయట కొని తినే ఆహరం ఎంతో రుచిగా అనిపిస్తుంది మనలో చాలామందికి. ఇంట్లో అమ్మ ఎం టిఫిన్ చేసిన అబ్బా రోజు ఇదేనా అంటాం. సరే అని అమ్మ పోపుల డబ్బాలో నుండి డబ్బులు తీసి ఇస్తే బయటకెళ్ళి అమ్మ రోజు ఇంట్లో చేసే టిఫిన్ నే బయట నుండి కొని తెచ్చుకుంటాం. ఇలా ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు బయట ఆహారాన్ని…
చేదు మన ఆరోగ్యానికి చాలా మంచిది. చేదు సహజ రక్త శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా కాకరకాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపింది. అయితే చాలా మంది కాకరకాయలు చేదుగా ఉండటం కారణంగా వాటిని తినరు. అయితే వాటి చేదును తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అంతేకాకుండా.. కాకరకాయలు మీ ఆహారంలో తినడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
ఒడిశాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ ఫుడ్‌లో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో చనిపోయిన కప్ప కనిపించడంతో విద్యార్థులు కంగుతిన్నారు.
Food To Improve Resistance Power After Dengue: వర్షాకాలంలో వానల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో దోమల దండయాత్ర మొదలవుతుంది. వాతావరణం తేమగా ఉండటంతో దోమల దండు రెచ్చిపోతూ ఉంటుంది. దోమల వ్యాప్తితో పలు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ముప్పు వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. డెంగ్యూ వ్యాధి బారిన పడితే చాలా కష్టమనే చెప్పాలి. సరైన సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే బ్లడ్…
మన పెద్దలు చెప్తుంటారు సీజనల్ కాయలు పండ్లు కచ్చితంగా తినాలని. ఎందుకంటే వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేయగల సామర్ధ్యం సీజనల్ పండ్లకి మరియు కాయలకు ఉంటుంది.