Food Habits: మనలో దాదాపు అందరం పొద్దున్నే లేవగానే బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోశ, వడ, పూరి అంటూ తెగ లాగిచ్చేస్తున్నాం. కానీ, మన పూర్వికులు అయితే పొద్దున్నే చద్దన్నం (చల్ది అన్నం) తీసుకునే వారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దవాళ్ళు చెప్పడం మనం విని ఉంటాము. నిజానికి ఇడ్లీ, దోశల కంటే చద్దన్నం తినడం 100 రెట్లు బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న డయాబెటిస్, బీపీ, ఎసిడిటీ వంటి సమస్యలను…
మనిషి ఆయుష్షు సాధారణంగా వందేళ్లు. అందుకే మన పెద్దవారు దీవించేటప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని అంటూ ఉంటారు. మన పెద్దలు 100 ఏళ్లకు దగ్గర వరకు బతికేవారు. అయితే మారుతున్న జీవన శైలితో మనిషి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. 60 సంవత్సరాలకు పైన బతకడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే కొన్ని అలవాటును మార్చకోవడం వల్ల మనం ఎక్కువ కాలం జీవించవచ్చు. వాటిలో ఒకటి మంచి ఆహారం తీసుకోవడం. మన ఆరోగ్యం, ఆయుష్షు కచ్ఛింగా మనం…
మనలో చాలామంది బరువు తగ్గడానికి జ్యూస్లు ఎక్కువగా తాగుతుంటారు. బ్రేక్ ఫాస్ట్ మానేసి మరీ జ్యూస్ ల మీద పడతారు. పరగడుపున వాకింగ్, జాగింగ్ తర్వాత మీకు జ్యూస్ తాగే అలవాటుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు…