రైతులు వ్యవసాయంతో పాటుగా పాడి పరిశ్రమపై కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే గొర్రెల పెంపకం పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. గొర్రెల పెంపకం చేపట్టే రైతులు చలికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.. గొర్రెలను పెంచడం లో కొన్ని సూచనల�
దుంప జాతిలో చామ దుంప కూడా ఒకటి.. ఆలు కన్నా ఎక్కువగా వీటిలో విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..దుంప జాతి పంటలతో పోలిస్తే అధికంగా ఉంటాయి.ఏ కూరగాయలు అయిన కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండవు.. అందుకే రైతులు ఎటువంటి పంట అయిన ధర అనుకూలంగా ఉన్నా, లే
ఈ పండ్లను ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము.. వీటిలో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.. చాలామంది రైతులు ఈ పండ్లను సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ పంటను ఎలా సాగు చేయాలో పూర్తి మెలకువలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ మల్బరీ పండ్లను సాగు చేయడానికి విత్తనాలు అనేవి ఉండవ
పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయల ల్లో ఒక బీట్ రూట్ కూడా ఒకటి.. రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్ ఔషధంగా పని చేస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఇకపోతే మూడు నెలల పంట కాలం కలిగిన ఈ పంటకు చల్లని వాతావరణం అవసరం. సారవంతమైన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6-7 ఉండాలి. అధిక క్షార స్వభావం క�
మనదేశంలో ఎక్కువగా పండించే పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి.. వాణిజ్య పంట అయిన మొక్క జొన్నకు మార్కెట్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది..అంతేకాదు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంటను వెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు…ప్
మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో అరటి కూడా ఒకటి.. అరటిలో మూడు రకాలు ఉన్నాయి.. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చని అరటిపండ్లను ఎక్కువగా పండిస్తున్నారు.. అయితే ఎర్రని అరటి పండ్లను కూడా మన నెలల్లో పండించవచ్చునని అంటున్నారు..ఆ పండ్ల సాగుకు అనువైన నెలలు… సాగు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందా�