Motorola razr 60 Ultra: మోటరోలా తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ Motorola razr 60 Ultra ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్‌ను మే 21 నుండి విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. మరి ఈ ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్లపై ఒక లుక్ వేద్దామా.. భారీ డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.96 అంగుళాల…
ఫోల్డబుల్ ఫోన్లను కొనేందుకు స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తు్న్నారు. బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మొబైల్ తయారీ సంస్థలు అదిరిపోయే ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఫోల్డబుల్ ఫోన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. TECNO Phantom V Flip 5G మొబైల్ పై 64శాతం డిస్కౌంట్ లభిస్తోంది.…
Tecno Phantom V Flip 5G foldable smartphone.. Price and Specifications: ఫోల్డబుల్ ఫోన్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉండే ఈ ఫోన్ ను కొనాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ఫాంటం భారత్ మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీని తీసుకువచ్చేసింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ ఫోన్‌ను…
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. ఒప్పో ఫైండ్ ఎన్ పేరుతో ఈ పోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను డిజైన్ చేసింది. ఈ మొబైల్ ను ఈరోజు లాంచ్ చేశారు. శాంసంగ్ ఫోల్డబుల్ మొబైల్ కంటే తక్కువ ధరకే ఈ మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.92 వేల నుంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్ 33 వాట్ సూపర్ ఫ్లాష్…