Flipkart GOAT Sale : భారీ ఆఫర్లను తీసుకరాబోతున్న ఫ్లిప్‌కార్ట్.. ఎప్పుడంటే..?
- ఫ్లిప్‌కార్ట్ " గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ " సేల్ వస్తోంది.
- సేల్ సమయంలో భారీ డిస్కౌంట్స్.
- సమాచారం మేరకు 19 - 25 జులై మధ్య సేల్ ఉండవచ్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ వస్తోంది. ఇక్కడ GOAT అంటే ” గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ ” అని అర్థం. ఈ సేల్ సమయంలో వినియోగదారులు అనేక భారీ డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే, ఈ కాలంలో వినియోగదారులు దాదాపు ప్రతి వర్గానికి చెందిన ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేయగలుగుతారు. ఈ సమాచారాన్ని ఫ్లిప్ కార్ట్ తాజాగా వెల్లడించింది. ఈ సేల్ సమయంలో iPhone 15, Samsung, Vivo, Redmi, OnePlus వంటి బ్రాండ్‌ల హ్యాండ్ సెట్ లను డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. మొబైల్ ఉపకరణాలతోపాటు ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిపై తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. అయితే డీల్స్ ఇంకా వెల్లడి కాలేదు.
Ponnam Prabhakar: ప్రతి పక్షాల ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో స్మార్ట్ టీవీ నుండి గృహోపకరణాల వరకు ప్రతిదానిపై భారీ తగ్గింపులు కనిపిస్తాయి. ఇక్కడ 80% వరకు తగ్గింపును చూడవచ్చని కంపెనీ జాబితా చేసిన వివరాలలో వెల్లడించింది. శ్యాంసంగ్ వంటి పెద్ద బ్రాండ్ల టీవీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వాషింగ్ మెషీన్, RO, ప్రింటర్, మిక్సర్ మొదలైనవాటిని ఉత్తమమైన డీల్స్ తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో జాబితా చేయబడిన వివరాల ప్రకారం., ఈ సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మొదలైన వాటిపై 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. అయితే విక్రయ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. సమాచారం మేరకు 19 – 25 జులై మధ్య ఉండవచ్చు.
VenkyAnil3 : తొలి షెడ్యూల్ మొదలెట్టేసిన వెంకీ76 సినిమా..
ఇప్పుడు ఈ యాప్ కేవలం షాపింగ్‌కే పరిమితం కాకుండా ఇప్పుడు ఈ యాప్ కి కొత్త ఫీచర్ జోడించబడింది. దీని సహాయంతో వినియోగదారులు మొబైల్ రీఛార్జ్, బిల్లు చెల్లింపు, ఫాస్టాగ్ రీఛార్జ్, DTH రీఛార్జ్ మొదలైనవి కూడా చేయగలరు. ఇంతకుముందు అమెజాన్ పే, పేటీయమ్, ఫోన్పే మొదలైనవి ఈ సేవను అందించేవి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ రేసులో చేరింది. ఇందుకోసం బిల్ డెస్క్ తో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామిగా ఉంది. బిల్ డెస్క్ అనేది చెల్లింపు పరిష్కార ప్రదాత. భారత్ బిల్ చెల్లింపుల వ్యవస్థ (BBPS) అనుసంధానంతో ఈ సేవ అందుబాటులో ఉంది. కొత్త సేవ వైపు కస్టమర్లను ఆకర్షించడానికి, ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తగ్గింపును ఇస్తోంది. ఇది సూపర్ కాయిన్స్ తో అందుబాటులో ఉంటుంది. దీని కోసం వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ UPI ద్వారా లావాదేవీలు జరపాలి. ఈ రివార్డ్ సదుపాయం పరిమిత సమయం మాత్రమే.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..