ఆపిల్ ఐప్యాడ్ రూ. 20 వేలకు పొందుతారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. Apple ఐప్యాడ్ 9వ మోడల్.. అసలు ధర ఈ-కామర్స్ సైట్లో దాదాపు రూ. 30,990 నుండి రూ. 33,990 ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో ఆపిల్ ఐప్యాడ్‌ను కేవలం రూ. 20,000కే కొనుగోలు చేయవచ్చు.
Flpkart: పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రిటైల్ పోర్టల్ ఫ్లిక్పార్ట్ కోసం చేసిన ప్రకటన కారణంగా అమితాబ్ బచ్చన్ వివాదంలో చిక్కుకున్నారు. అతని ప్రకటనపై ట్రేడర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
iPhone 14 Plus to get Rs 20,000 above discount in Flipkart Big Billion Days Sale 2023: ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. అక్టోబర్ 8న మొదలయ్యే ఈ సేల్ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒకరోజు ముందుగానే ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో తన బ్లాక్‌బస్టర్ డీల్లకు సంబందించిన పోస్టర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే…
Festive Season Sale: ఈ ఏడాది పండుగల సీజన్ మొదలైంది. దీంతో పాటు ఇ-కామర్స్ కంపెనీలకు కూడా బిజీ బిజినెస్ డేస్ మొదలయ్యాయి. ప్రతి సంవత్సరం, ఈ-కామర్స్ కంపెనీలు పండుగ నెలల్లో భారీ విక్రయాలు జరుపుతాయి.
Buy Motorola Edge 40 Neo 5G Smartphone Rs 22999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లోకి వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో ఇటీవల భారతదేశంలో రిలీజ్…
Flipkart Big Billion Days 2023 Offers and DIscounts: ఇటీవలి రోజుల్లో ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఏ ఏడాదిలో ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ను మరోసారి ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఇప్పటికే వెబ్సైట్లోకి…
పండుగలు వచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువుల పై ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023ని నిర్వహించనుంది.. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సేల్ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన…
కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో.. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే రాబోయే పండగ సీజన్లో ఆన్లైన్ షాపింగ్ గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ 18 నుంచి 29 శాతం వృద్దితో దాదాపు రూ.90 వేల కోట్లకు చేరుకునే అవకాశం
Discounts on Smart TV’s in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ప్రస్తుతం ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కొనసాగనుంది. 7 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో హోమ్ అప్లియెన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దాంతో 4K స్మార్ట్ టీవీలు, ఏసీ, గీజర్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ లాంటి వాటిని కస్టమర్లు సగం ధరకే…
Grand Home Appliances Sale 2023 Starts From Spe 10 in Flipkart: గత కొన్ని నెలలుగా ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’, ‘బిగ్ బిలియన్ డేస్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Flipkart Grand Home Appliances Sale 2023)ను మరోసారి…