DGCA Ordered SpiceJet To Operate 50 Percent Flights For 8 Weeks: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈమధ్య వరుసగా ప్రమాదాలు సంభించిన నేపథ్యంలో.. డీజీసీఏ ఆ సంస్థపై ఆంక్షలు విధించింది. 8 వారాల పాటు 50 శాతం మాత్రమే విమాన సర్వీసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందే.. 18 రోజుల వ్యవధిలో 8 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తడంతో.. వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా డీజీసీఏ ఆ సంస్థకు నోటీసులు జారీ…