ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్నా.. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.. అన్ని పార్టీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రచారం, ర్యాలీలు, బహిరంగసభలు ఇలా ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం.. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో.. ఇవాళ మరోసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికపై సమీక్ష నిర్వహించింది. రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.. Read Also: ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం…