సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వార్త అయిన చిటికెలో తెలిసిపోతుంది.. ఒక వార్త ఏదైనా ఉందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. కొన్ని వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో పాటు కామెంట్స్ ను కూడా అందుకుంటాయి.. ఇటీవల కాలంలో 2 వేల నోటును ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. దాంతో జనాలు చాలా మంది ఇబ్బందులు పడ్డారు.. తమ దగ్గర ఉన్న బ్యాంకులలో నోట్లను మార్చుకున్నారు.. అదే విధంగా రూ.500 నోట్లు…