Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. నెటిజన్లు ఎప్పుడూ ఇలాంటి వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను తమ స్నేహితులతో కలిసి చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి చేతితో చేపలు పట్టుకుంటూ కనిపించింది.…
Fraud in mutton, chicken, fish weight: తూకాలలో మోసాలు.. అడ్డూ అదుపు లేకుండా కల్తీ వ్యాపారాలు. తూకంలో జరిగినన్ని మోసాలు మరెందులోనూ జరగవంటే అతిశయోక్తి కాదు. పాల నుంచి పప్పు వరకు, కిరోసిన్ నుంచి కూరగాయల వరకు అన్నీ తప్పుడు తూకాలే. అంతేకాదు చిల్లర కొట్టు బండి నుంచి బడా మాల్స్ వరకు ఇదే పరిస్థితి. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్‌లో చేతివాటం.. బంగారం తూచే మిషన్లు ఇలా అన్నింట్లోనూ మోసాలే. అయితే.. కొంతమంది వ్యాపారులు ఏండ్ల…
సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఎప్పటికప్పుడు అరుదైన చేపలు చిక్కుతూనే ఉంటాయి.. కొన్ని చేపలు వారు పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడితే.. మరికొన్ని చేపలు కాసులు కురిస్తాయి.. ఇంకా కొన్నైతే.. బాగా డబ్బులు సంపాదించిపెడతాయి.. అయితే, ఇప్పుడు మత్స్యకారులకి చిక్కిన చేపను చూసిన తర్వాత.. అందరినీలోనూ భయం నెలకొంది.. ఆ చేప కనిపించడమే అపశకునమని.. ఇది భారీ ప్రమాదాలకు సూచిక అంటూ హడలిపోతున్నారు ప్రజలు.. అయితే, ఈ వ్యవహారం సోషల్ మీడియాకు ఎక్కింది.. అది భయపెట్టే…
ఇవాళ్టి నుంచి మృగశిర కార్తె ప్రారంభమైంది. కృత్తిక, రోహిణి కార్తెల్లో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. మృగశిర కార్తె నాడు చేపలు తినడం ఆనవాయితీగ మన పూర్వీకుల కాలం నుంచే వస్తోంది. మృగశిర కార్తె ఇవాల్టి నుంచి మొదలై 15 రోజుల పాటు ఉంటుంది. ఐతే మృగశిర కార్తె తొలి…
అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వస్తుందో ఎవరికీ చెప్పలేం. సముద్రాన్ని నమ్ముకొని చేపల వేటను సాగించే మత్స్యకారులకు అప్పుడప్పుడు ఆ చేపల రూపంలోనే అదృష్టం వరిస్తుంటుంది. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతని వలకు 30 కేజీల కచ్చిడి మగచేప ఒకటి దొరికింది. ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చి వేలం వేశారు. ఈ వేలంలో ఈ చేపను రూ. 4.30 లక్షలకు అమ్ముడుపోయింది. ఎంతపెద్దవైనా మామూలు చేపలకు ఇంత గిరాకి…
చేపలను పట్టుకునేందుకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి వల వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పడవలను తీసుకొని చేపల వేటకు వెళ్తే, కొన్ని చోట్ల చిన్న పడవలతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుంటారు. సాధారణంగా రాత్రి సమయాల్లో ఎక్కువ చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. అయితే, విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఇప్పుడు కొమ్ముకోనెం చేపల భయం పెట్టుకుంది. సుమారు 150 నుంచి 200 కేజీల బరువు వరకు ఉంటాయి. ఇలానే, మత్స్యకారులు చేపల వేటకు…
సాధారణంగా చేపలు ఎంతకాలం జీవిస్తాయి అంటే ఖచ్చితంగా చెప్పలేం. భూమిపై అత్యథిక కాలంపాటు జీవించే చేపలు తిమింగళాలు అని చెప్పవచ్చు. అయితే, ఇవి సముద్రంలో జీవిస్తుంటాయి. కానీ, అక్వేరియంలో జీవించే చేపలు ఎంతకాలం జీవిస్తాయి అనే విషయంలో ఖచ్చితమైన వయస్సు నిర్ధారణ ఉండదు. అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలోని అక్వేరియంలోని మెసెతులె అనే చేప 90 ఏళ్ల నుంచి అక్వేరియంలో జీవించి ఉన్నది. లంగ్ ఫిష్ జాతికి చెందిన ఈ చేప 4 అడుగుల పొడవు, 40 పౌండ్ల…
సముద్రం ఎంతో సంపదకు ఆలవాలం. ఎన్నోరకాల చేపలు వలకు చిక్కుతుంటాయి. అప్పుడు తిమింగలాలు కూడా పడతాయి. కానీ అరుదైన చేపలు మాత్రం అరుదుగా మత్స్యకారులకు దొరుకుతాయి. రోజుల తరబడి సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు మంచి చేపలు దొరికితే ఆనందంతో గంతులేస్తారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో మత్స్యకారుల పంట పండింది. అంతర్వేదిలో మినీ హార్బర్లో ఉప్పాడ మత్స్యకారులకు అదృష్టం వరించింది. వారు వేసిన వలకు చిక్కింది మామూలు ఆషామాషీ చేప కాదండోయ్. సుమారు…
అప్పుడప్పుడు మత్స్యకారుల వలకు అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటిని వేలంలో భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఇలానే, కర్ణాటకలోని ఉడిపిలో మత్స్యకారుని వలకు అరుదైన ఘోల్ ఫిష్ చిక్కింది. ఈ రకమైన చేపలకు బహిరంగ మార్కెట్‌లో భారీ ధర ఉంటుంది. పెద్ద మొత్తంలో చెల్లించి వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఈరకమైన చేపల్లో ఔషదగుణాలు అధికంగా ఉంటాయి. మెడిసన్ రంగంలో వీటిని వినియోగిస్తుంటారు. Read: జరభద్రం: ఆ వైరస్ గాలిలో మూడు మీటర్లకు మించి ప్రయాణం…
చిన్న చిన్న చేపలను పాములు తినేస్తుంటాయి. అయితే, పాములను చేపలు తినడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. ఓ చేప నీటి కొలను ఒడ్డున ఉన్న ఓ బొరియవైపు ఒపికగా చూస్తూ ఉన్నది. అంతలో ఆ బొరియ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అలా వచ్చిన ఓ పామును నీటిలో ఉన్న ఆ చేప మెల్లిగా మింగడం మొదలు పెట్టింది. అది చిన్న చేప అనుకుంటే పొరపాటే. దాదాపు మూడున్నర అడుగుల పాము. ఆ…