Viral Video: చేపలైనా మగాళ్లైనా మీకు పడాల్సిందే.. ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. నెటిజన్లు ఎప్పుడూ ఇలాంటి వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను తమ స్నేహితులతో కలిసి చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి చేతితో చేపలు పట్టుకుంటూ కనిపించింది.
Read Also: CM YS Jagan: జగన్‌కు వాలంటీర్లు ఒక సైన్యం.. చంద్రబాబుకు కడుపు మంట..
Also Read
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
సాధారణంగా ప్రజలు చేపలను పట్టుకోవడానికి నదులు, సరస్సులు, సముద్రాలు వంటి వాటిని ఆశ్రయిస్తారు. కొందరు వ్యక్తులు నది, సరస్సు ప్రాంతాలలో పట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ దొరికే చేపలు తినడం మంచిది. చేపలు పట్టే సంప్రదాయ పద్ధతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంటాయి. చేపలు పట్టడంలో చాలా మంది వారి టెక్నిక్ లను ఉపయోగిస్తుంటారు. ఓ నీటి గుంటలో ప్రజలు చేపలు పడుతున్నారు. అదే సమయంలో మహిళ నీటిలో ఈదుతున్న చేపను చూస్తుంది. స్త్రీ అప్పుడు చేపను అకస్మాత్తుగా అందుకుంటుంది. ఆ మహిళ చేపలు పట్టుకుంటున్న తీరు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ విధంగా చేపలు పట్టడం అందరికీ సాధ్యం కాదు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు .. చేపలైనా మగాళ్లైనా మీకు పడాల్సిందే.. ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో pet_travel_eat అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. ఈ వీడియోను 73 మంది లైక్ చేసారు. 32 లక్షల మంది ఈ వీడియోను కూడా చూశారు. ఆ మహిళ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
Read Also: Imran Khan: రెండు కేసుల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు
తాజావార్తలు
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!