బాయ్స్ : ‘రాజా హే రాజా’ లిరికల్ వీడియో సాంగ్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బాయ్స్’. మిత్రా శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గీతానంద్, మిత్రా శర్మ, రోనిత్ జిఆర్జి, అన్షులా ధావన్, శ్రీహాన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, శీతల్ తివారీ, సుజిత్, బమ్చిక్ బబ్లూ, కౌషల్ మండా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ‘రాజా హే రాజా’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు శ్రీమణి లిరిక్స్ అందించగా, స్మరన్ సంగీతం అందించారు. రాహుల్ సింప్లిగంజ్ ఆలపించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ‘రాజా హే రాజా’ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
https://www.youtube.com/watch?v=Nk9CZrXSqj0
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!