భారీ అగ్నిప్రమాద కేసులో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు టర్కీ కోర్టు శుక్రవారం ఒక హోటల్ యజమానితో పాటు మరో 10 మందికి జీవిత ఖైదు విధించింది. జనవరి 21న 12 అంతస్తుల గ్రాండ్ కార్టెల్ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 78 మంది మృతి చెందగా, 133 మంది గాయపడ్డారు. హోటల్ యజమాని హాలిత్ ఎర్గుల్, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు, హోటల్ మేనేజర్లు, డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఫైర్ చీఫ్ లు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు దోషులుగా…
Virat Kohli Pub: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరులోని ఎమ్‌జీ రోడ్డులో గల కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలిక ఆఫీసర్లు గుర్తించడంతో నోటీసులు జారీ చేశారు.