Ambulance : ప్రాణాపాయ స్థితిలో పేషంట్లను తరలించే అంబులెన్స్ లకు తప్పకుండా దారి ఇవ్వాల్సిందే. కానీ కొందరు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనో.. లేక నిర్లక్ష్యంగానో వాటికి దారిని కేటాయించరు.
ఎయిరిండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన మరో ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6న ప్యారిస్-ఢిల్లీ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. తోటి మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు.
Harassment : అబుదాబికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్యను స్క్రూడ్రైవర్‌తో కొట్టి, బాక్సింగ్‌తో ఆమె ముందు పళ్లను కోల్పోయేలా చేసినందుకు కోర్టు దోషిగా తేల్చింది.
Bangalore: బెంగళూరులో వింత చోటు చేసుకుంది. అర్ధరాత్రి రోడ్డుపై నడిచినందుకు ఓ జంటకు పోలీసులు రూ.3వేలు జరిమానా విధించారు. ఈ మేరకు వివరాలను కార్తీక్ పత్రీ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తాము మాన్యతా టెక్ పార్క్ వెనుక ఉన్న సొసైటీలో నివసిస్తున్నామని.. గత రాత్రి తన భార్యతో కలిసి స్నేహితుడి ఇంటికి కేక్ కటింగ్ కార్యక్రమానికి వెళ్లామని.. తిరిగి ఇంటికి వెళ్తుండగా పోలీసులు ఆపి తమను వేధించారని ఆరోపించాడు. అర్ధరాత్రి రోడ్డుపై నడవడం నేరమంటూ…
Google Fine: ప్రముఖ సెర్చింజిన్, టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ తన ప్లే స్టోర్ ద్వారా పోటీ వ్యతిరేక పద్ధతులను అవలంబిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది.
మహిళలలు ప్రపంచంతో పోటీపడుతున్నారు.. వంట గదికే మేం పరిమితం కాదు.. మాకు సరిహద్దులు లేవంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. విద్యలోనూ కాదు.. ఉద్యోగాల్లోనూ మాకు తిరుగులేదని సత్తా చాటుతున్నారు.. అయినా, వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది… అయితే, తమ కుటుంబ బారాన్ని భుజానికి ఎత్తుకున్న ఓ యువతి.. తమకు ఉన్న పొలంలో వ్యవసాయ పనులు మొదలు పెట్టింది.. అంతే కాదు.. పొరుగునే మరికొంత భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది.. వ్యవసాయ పనుల కోసం ఆమె…