కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2024-25లో సమాజంలోని అన్ని వర్గాల పట్ల శ్రద్ధ చూపగా.. జైలు ఖైదీల కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు.
మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో క్యాన్సర్ రోగులకు భారీ ఉపశమనం ఇచ్చింది. దిగుమతి చేసుకున్న క్యాన్సర్ మందులపై కస్టమ్ డ్యూటీని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో యువత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్ ఇది.
Budget 2024 : ఒకవైపు ప్రపంచంలో రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రతిరోజూ దాడి చేస్తుంటే, ఇజ్రాయెల్ హమాస్‌ను నాశనం చేయడానికి ప్రతిరోజూ క్షిపణులను ప్రయోగిస్తోంది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 53వ సమావేశం శనివారం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను తెలియజేసి కీలక నిర్ణయాలను వెల్లడించారు.
GST Council Meet : ఈ ఏడాది తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం శనివారం జరగనుంది. ఇందులో ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను విధించడం, ఎరువులపై పన్ను తగ్గింపుకు సంబంధించి పార్లమెంటరీ కమిటీ సిఫార్సుతో సహా పలు అంశాలపై చర్చించాలని భావిస్తున్నారు.