The Birthday Boy Now Available on Aha: రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది బర్త్ డే బాయ్’. బొమ్మా బొరుసా బ్యానర్ పై ఐ. భరత్ నిర్మాణంలో విస్కీ దాసరి దర్శకత్వం వహించారు. కొత్త కథలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ది బర్త్ డే బాయ్ అనే చిత్రం…
Sangharsana: మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పైన చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం “సంఘర్షణ” ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 9న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. చైతన్య పసుపులేటి, రషీద భాను మెయిన్…
Amaran On Diwali: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం “అమరన్”. విశ్వనటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్…
Allu Sirish Upcoming Movie: అల్లు శిరీష్ తాజాగా నటిస్తున్న చిత్రం “బడ్డీ” శిరీష్ సరసన గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కెఇ జ్ఞానవేల్ రాజా మరియు అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, నేహా జ్ఞానవేల్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించడంతో ప్రేక్షకుల్లో మంచి…
Bellamkonda Sai Sreenivas New Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు తెర మీదకు ఆయన వచ్చి దాదాపు మూడేళ్లు అయింది. ‘అల్లుడు అదుర్స్’ సినిమా తరువాత ఆయన హిందీలో ‘ఛత్రపతి’ చేశారు. అది విడుదలై ఏడాదికి పైగా దాటింది. ఆ తర్వాత ‘టైసన్ నాయుడు’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరొక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ది…