#BSS11: న్యూ ఏజ్ హార్రర్ మిస్టరీ థ్రిల్లర్‌తో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్..!
- కొత్త మూవీ స్టార్ట్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్
- త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Sai Sreenivas New Movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు తెర మీదకు ఆయన వచ్చి దాదాపు మూడేళ్లు అయింది. ‘అల్లుడు అదుర్స్’ సినిమా తరువాత ఆయన హిందీలో ‘ఛత్రపతి’ చేశారు. అది విడుదలై ఏడాదికి పైగా దాటింది. ఆ తర్వాత ‘టైసన్ నాయుడు’ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరొక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ‘రాక్షసుడు’ సినిమాలో ఆ ఇద్దరూ యాక్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరూ కలిసి నటించడానికి రెడీ అయ్యారు. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8, #BSS11గా సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read
- Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమంతో ఈరోజు అధికారికంగా ప్రారంభించబడింది. సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఆకర్షణీయమైన ఆవరణతో విలక్షణమైన ప్రపంచంలో సెట్ చేయబడిన ఈ హారర్-మిస్టరీ చిత్రం ఇప్పటికే దాని ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ క్యారక్టర్లు చుట్టూ ఉత్కంఠ ఉంటుంది అని, వారు తమ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ పోషించని పాత్రలను పోషించబోతున్నారు అని డైరెక్టర్ కౌశిక్ చెప్పుకొచ్చారు. అలానే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జూలై 11న ప్రారంభమై శరవేగంగా సాగుతుంది అని వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. సంగీతం – బి. అజనీష్ లోక్‌నాథ్ , డోప్ – చిన్మయ్ సలాస్కర్, ప్రొడక్షన్ డిజైన్ – మనీషా ఎ దత్, ఆర్ట్ డైరెక్టర్ – డి శివ కామేష్,ఎడిటర్ – నిరంజన్ దేవరమానే, పోరాటాలు: జాషువా మాస్టర్ పని చేయనున్నారు.
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!