Home
Filmindustry
Filmindustry News
-
Sivakarthikeyan : ఆర్మీ నుంచి అరుదైన అవార్డు అందుకున్న హీరో శివ కార్తికేయన్
Sivakarthikeyan : శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది అమరన్. -
Pushpa 2 : పుష్ప 2తో జాతీయ అవార్డు ఖాయమంటున్న రష్మిక
Pushpa 2 : ప్రస్తుతం నేషనల్ లెవల్లోని సినీ ప్రేమికుల అందరి దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు మీద అందరి దృష్టి నెలకొంది. -
NC24 : నాగచైతన్య కొత్త సినిమాను పోస్టర్ తో అనౌన్స్ చేసిన మేకర్స్
NC24 : యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. -
Suriya : కంగువా దెబ్బకు నిర్మాతకు అండగా నిలవనున్న సూర్య.. ఇంతకీ ఏం చేశాడంటే ?
Suriya : తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కించారు. -
Naga Chaitanya : ‘క’ మేకర్లతో నాగచైతన్య సినిమా
Naga Chaitanya : ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన 'క' అనే సినిమాతో సుజిత్-సందీప్ ద్వయం ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. తొలి సినిమానే ఎంతో అనుభవం కలిగినటువంటి డైరెక్టర్ల మాదిరిగా తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించారు. -
Tollywood Movies : క్రిస్మస్ జాతర.. ముగ్గురిలో విజేత ఎవరవుతారు ?
Tollywood Movies : పండుగలు వస్తున్నాయంటే చాలు.. పలువురు హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోతుంటాయి. -
Sikandar : హీరోహీరోయిన్ల వయసులో భారీ తేడా.. డైరెక్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
Sikandar : సల్మాన్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కు హిట్ తప్పని సరి. -
Heroins : మాస్ ట్యాగ్ కోసం తెగ కష్టపడుతున్న హీరోయిన్లు.. లెక్క వేరే లెవల్
Heroins : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతీ హీరో మాస్ ట్యాగ్ తగిలించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అందుకే ఎన్ని క్లాస్ సినిమాల్లో నటించి సక్సెస్ సాధించినా కూడా మాస్ హిట్ కావాలని తాపత్రయపడుతుంటారు. -
Pushpa 2 : అది క్లిక్కయితే శ్రీలీలను అందుకోవడం కష్టమైన పనే
Pushpa 2 : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా మిగతా భాషల్లో కూడా భారీ హైప్ తో రానుంది. -
Nazriya : ఫాహద్ ఫాజిల్ సీక్రెట్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్
Nazriya : దక్షిణాదిలోని ఉన్న విలక్షణ నటుల్లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఒకరు. మలయాళంలో సోలోగా సినిమాలు చేస్తూనే మరో పక్క తెలుగు, తమిళ భాషల్లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?