Heroins : మాస్ ట్యాగ్ కోసం తెగ కష్టపడుతున్న హీరోయిన్లు.. లెక్క వేరే లెవల్
- మాస్ ట్యాగ్ కోసం ప్రయత్నిస్తున్న హీరోయిన్లు
- ట్రై చేస్తున్న నయన్, అనుష్క
- బొమ్మ బ్లాక్ బస్టర్ పడితే పక్క ట్యాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroins : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతీ హీరో మాస్ ట్యాగ్ తగిలించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అందుకే ఎన్ని క్లాస్ సినిమాల్లో నటించి సక్సెస్ సాధించినా కూడా మాస్ హిట్ కావాలని తాపత్రయపడుతుంటారు. లాంటి మాస్ ట్యాగ్ హీరోలకే కాదు..హీరోయిన్లకు కూడా ఇవ్వాల్సి సమయం వచ్చేసింది. హీరోలు మాత్రమే కాదు సరైన స్టోరీ పడితే హీరోయిన్లకు కూడా వందల కోట్లు వసూళ్లు సాధించగల సత్తా ఉన్న వాళ్లు ఉన్నారు. కాస్తో కూస్తో మేల్ డామినేషన్ కారణంగా వాళ్ల ట్యాలెంట్ వెనకబడి పోయారు ? అన్న ఆరోపణలో కొంత నిజం లేకపోలేదు. మహిళా నటీమణుల శక్తిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్లలో ముందుగా మాస్ ట్యాగ్ అందుకోవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న హీరోయిన్లు వీళ్లే.
Read Also:Rafael Nadal Retirement: పరాజయంతో కెరీర్‌ను ముగించిన ‘స్పెయిన్ బుల్’!
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
అనుష్క, నయనతార, సాయి పల్లవి, కీర్తి సురేష్, జ్యోతిక లాంటి వాళ్లు ఈ ట్యాగ్ కి అర్హులని చెబుతున్నారు. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రల్లో క్రిష్`ఘాటీ` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఒడిశా-ఆంధ్ర సరిహద్దు అమ్మాయి కథ ఇది. భారతదేశంలోని కొండ లోయలలో నివసించే జీవితాల్ని ఘాటీ ప్రతిబింబిస్తుంది. ఇందులో అనుష్క ఓ బాధితురాలి నుంచి క్రిమినల్‌గా, అనంతరం లెజెండ్‌గా ఎలా మారింది? అన్నది కథాంశం. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే అనుష్క ఏ రేంజ్ పెర్పార్మెన్స్ ఇచ్చిందనేది చూడవచ్చు. కొడవలి పట్టి పీక కసాకసా కోసిన తీరు చూస్తే? అనుష్క ఏ స్థాయి నటన కనబరిచిందో చెప్పొచ్చు. అనుష్కలో కొత్త కోణాన్ని ఘాటీ బయటకు తెచ్చిందనొచ్చు. ఇక నయనతార సోలో మార్కెట్ కోసం ఎంతగా ప్రయత్నిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. రక్కాయి సినిమాలో నయన్ పాత్ర ఇప్పటికే రివీల్ అయింది. కుమార్తె కోసం ఓ తల్లి చేసే పోరాటమే ఈ కథ.
Read Also:Pushpa 2 : చెక్కుతూనే ఉన్న సుకుమార్ .. ఫ్యాన్స్ లో నజర్
నయనతార నటన, పోరాటం ఎంత భయంకరంగా ఉండబో తుందనేది టీజర్ లోనే చెప్పకనే చెప్పారు. ఇక కీర్తి సురేష్ అలియాస్ మహానటి కి సరైన సోలో కథ పడితే ఓ రేంజ్ లో చెలరేగిపోతుందనడంలో సందేహమే లేదు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతం`రివాల్వార్ రీటా`లో నటిస్తోంది. `ఫ్యామిలీ మ్యాన్ -2`, `సీటాడెల్` లో సమంత యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి `గార్గి` లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ భామకి సరైన యాక్షన్ థ్రిల్లర్ పడితే తిరుగుండదు. మాస్ పాత్ర పడితే ఈ భామలంతా పక్కాగా మెప్పింగల హీరోయిన్లే.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!