టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీతో టాలీవుడ్ సినిమాటిక్ బాండ్ ఒకటి ఏర్పరచుకుంది. ఫిల్మీ ఇండో టర్కిష్ అలయన్స్ వ్యవస్థాపకుడు, తజాముల్ హుస్సేన్ టర్కీ- తెలుగు చలనచిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక, సినిమాటిక్ బంధాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకున్నారు. టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ టైకూన్ గా భావించే తజాముల్ హుస్సేన్ తెలుగు సినిమాతో సంబంధాలను పెంచుకోవడానికి అడుగులు వేస్తున్నారు. అందుకే హుస్సేన్ ఇటీవల తెలుగు చలనచిత్ర ప్రముఖులతో భేటీ అయ్యేందుకు టర్కీ నుండి భారతదేశంలోని తెలంగాణ వచ్చారు. ఈ క్రమంలో…