తెలుగు సినీ కార్మికుల సమ్మెపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ” నిన్న మూడు గంటల పాటు చిరంజీవి మాతో చర్చించారు.మాకు న్యాయం చేస్తే సడలింపులకు ఒకే అని చెప్పాము. రెండు రోజుల్లో చిరంజీవి సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. 40 వేల మంది కార్మికులం ప్రభుత్వానికి అండగా ఉంటాం. మా సమస్యలు పరిష్కరించండి. Also Read : Manchu : మంచి మంచి కథలను లైన్ లో పెడుతున్న మనోజ్ కార్మికులను చిన్న చూపు చూసే…
టాలీవుడ్ లో గత 9 రోజులుగా షూటింగ్స్ కు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిన్న, మిడ్ రేంజ్ నుండి భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో బిగ్ బడ్జెట్ సినిమాల నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఎదో ఒకటి తేల్చాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయమై కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కాబోతున్నారు నిర్మాతలు. నిర్మాతల సమావేశం అనంతరం ఫెడరేషన్ సమావేశం కాబోతుంది. Also Read : WAR 2…
Film Federation : టాలీవుడ్ కు షాక్ తగిలింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ వేతనాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని లెటర్ ఇచ్చిన నిర్మాతల సినిమాలకు మాత్రమే వెళ్లాలని నిర్ణయించింది. వేతనాలు పెంచి ఇవ్వని మిగతా వారి సినిమాలకు వెళ్లకూడదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కో ఆర్డినేషన్ కమిటీ కూడా వేసింది. Read Also : Mass Jathara : మాస్…