Breaking : కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కానున్న నిర్మాతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో గత 9 రోజులుగా షూటింగ్స్ కు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిన్న, మిడ్ రేంజ్ నుండి భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో బిగ్ బడ్జెట్ సినిమాల నిర్మాతలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఎదో ఒకటి తేల్చాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ విషయమై కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం కాబోతున్నారు నిర్మాతలు. నిర్మాతల సమావేశం అనంతరం ఫెడరేషన్ సమావేశం కాబోతుంది.
Also Read : WAR 2 : ఎన్టీఆర్, హృతిక్ ‘వార్’ 2 ఫస్ట్ రివ్యూ..
Also Read
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
- Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
- Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. 'రామాయణ' పార్ట్ 1 టైటిల్ ఇదే!
నిర్మాతలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఛాంబర్ ను కోరుతూ లేక ఇవ్వనున్నారు ఫెడరేషన్ సభ్యులు. ఫెడరేషన్ లేఖ ఇచ్చాక నిర్మాతలు మరియు ఫెడరేషన్ సభ్యులు కలిసి సమావేశం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అటు నిర్మాతలు ఇటు ఫెడరేషన్ సభ్యులు నిన్నతెలంగాణ ఫిల్మ్ ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో వేర్వేరుగా సమావేశమయ్యారు. అందరికి ఆమోదయోద్యమైన నిర్ణయం తెసుకోవాలని సూచించారు. ఈ సమస్యను త్వరగా ముగించాలని చెప్పారు. ఈ నేపధ్యంలో నేడు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు సమావేశం అయి మంత్రి మాట ప్రకారం చర్చలను క్లోజ్ చేసి వివాదానికి తెర దించుతారా లేదా అని చర్చ నడుస్తోంది. మరోవైపు ఈ చర్చలు ముగించి షూటింగ్స్ ను త్వరగా స్టార్ట్ చేయాలని భారీ చిత్రాల నిర్మాతలు కోరుతున్నారు. కొన్ని సినిమాలు షెడ్యూల్ సగంలో ఉండగా బంద్ ప్రకటించడంతో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాల షూటింగ్స్ కూడా కొన్ని పెండింగ్ లో ఉండిపోయాయి. మరి నేడు జరగబోయే నిర్మాతలు, ఫెడరేషన్ చర్చలు కొలిక్కివస్తాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!