కేటుగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరైనా వారి వలలో చిక్కితే.. డబ్బులు గుల్లచేస్తున్నారు. అయితే.. తాజాగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి దాదాపు రూ.4లక్షల వరకు సైబర్ నేరగాళ్లు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చిలో తన క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి దాదాపు రూ. 4 లక్షల మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డారని బోనీ కపూర్ అంబోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబోలి పోలీస్ స్టేషన్‌కు చెందిన…