ఈ రోజు ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ జన్మదిన వేడుకలు సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో హాట్టహసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఇండో బ్రిటీష్ పెయిన్ క్లినిక్ లోగో మరియు వీడియో లంచ్ డాక్టర్ విజయ భాస్కర్ బండికట్ల ఆధ్వర్వంలో సుమన్ తల్వార్ చేతుల మీదుగా జరుపుకోవడం జరిగింది.