కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన కొత్త ప్రొడక్షన్ కంపెనీ జీ స్క్వాడ్ లో నిర్మించిన ఫైట్ క్లబ్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వస్తోంది.ఈ మూవీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ గా లోకేష్ రెండేళ్లలో రెండు హిట్స్ అందుకున్న�