Fig Water Benefits: అంజీర (Fig) పోషకాలు సమృద్ధిగా కలిగిన పొడి పండ్లు. వీటిలో విటమిన్ C, K, B6, ఫోలిక్ యాసిడ్‌తో పాటు పొటాషియం, కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు లభిస్తాయి. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. శరీరానికి అవసరమైన శక్తినీ ఇస్తాయి. అయితే, ప్రతిరోజూ…